News

ఐపీఎల్ 2025 సీజన్‌లో 41 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్‌లో తడబడుతూ, అవే మ్యాచుల్లో విజయాలు సాధిస్తోంది. రాయల్స్‌తో కీలక పోరులో గెలవాలని భావిస్తోంది.